Work-From-Home Scam:వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రూ.లక్షల్లో మోసం - TV9

6 Просмотры
Издатель
తిరుపతి, మదనపల్లి ప్రాంతాల్లో 'స్క్రాబ్ ఎక్స్' అనే సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వందలాది మంది మహిళలను బురిడీ కొట్టించింది. రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 12 వేల ఆదాయం వస్తుందని సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రచారం చేసి బోర్డు తిప్పేసింది. వంట పాత్రలు శుభ్రం చేసే స్క్రబ్ మెటీరియల్ తయారీ మిషన్లు ఇస్తామని నమ్మించి బాధితుల నుంచి రూ. లక్షలు వసూలు చేసింది. మదనపల్లిలో షాపు తెరిచిన నెల్లూరుకు చెందిన రమేష్, కోదండ అనే వ్యక్తులను బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
#WorkFromHomeScam #OnlineScam #Madanapalle #Tirupati #ScamAlert #WomenScam #FraudCase #AndhraPradesh #CrimeNews #BreakingNews #tv9telugu

Credits : #sammaiah
Uploaded by :#bandipardhu


Категория
Фриланс и удалёнка
Комментариев нет.